జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టిడబ్ల్యూజెఎఫ్ మహాసభ

•జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టిడబ్ల్యూజెఎఫ్ మహాసభ *పటాన్‌చెరులో మూడవ మహాసభ విజయవంతం * నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక *హక్కుల పరిరక్షణ, సంక్షేమంపై దిశానిర్దేశం   పటాన్‌చెరు, ఆగస్టు 6 (ప్రజావాణి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని టిడబ్ల్యూజెఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు సుదర్శన్‌రెడ్డి అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని, కష్టకాలంలో ప్రతి పాత్రికేయుడికి అండగా నిలుస్తుందని ఆయన...