జర్నలిస్టులపై మూకదాడి ప్రజాస్వామ్యంపై దాడే
దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి జర్నలిస్టులపై మూకదాడి ప్రజాస్వామ్యంపై దాడే..!దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలిటీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి డిమాండ్మేడిపల్లి,జూన్ 28( మన ప్రజావాణి) సమాజానికి నిజాలను చేరవేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి తీవ్రంగా ఖండించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ అంబేద్కర్ నగర్‌లో జరిగిన ఘటనలో జర్నలిస్టు విష్ణుపై మూకుమ్మడిగా దాడి చేయడం,అతని...