జర్నలిస్టులపై దాడిని ఖండించిన చిత్తూరు జర్నలిస్టు సంఘాలు

జర్నలిస్టులపై దాడిని ఖండించిన చిత్తూరు జర్నలిస్టు సంఘాలుపెనుమూరు (ప్రజావాణి ప్రతినిధి) జూలై 14APUWJ జర్నలిస్టుల యూనియన్ సంఘాలు & చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతిలో జర్నలిస్టుపై జరిగిన భౌతిక దాడులను తీవ్రంగా ఖండించారు. జిల్లా అధ్యక్షుడు లోకనాథన్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేశ్, APUWJ జిల్లా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తూ ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. సాక్షాత్తు మంత్రి సమక్షంలో పార్టీ సమావేశంలో కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై దాడులు చేయడం అమానుష్య మన్నారు