జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి
జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలిడిపో మేనేజర్ కు వినతి పత్రం * టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహన్ ఏ బూ సి సంపత్జమ్మికుంట జూలై 10 (ప్రజావాణి)తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ హుజురాబాద్ డిపో మేనేజర్ కు టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారుఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహాన్, ఏ బూసి సంపత్ లు మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర...