జర్నలిస్టుపై దాడి కేసులో హత్యాయత్నం నమోదు చేయాలి

జర్నలిస్టుపై దాడి కేసులో హత్యాయత్నం నమోదు చేయాలిపెద్దపల్లి బ్యూరో,మన సమగ్ర ప్రజావాణి జూలై 14పెద్దపల్లి జిల్లా సుమన్ టీవీ రిపోర్టర్ శ్రీకాంత్ పై జరిగిన దాడి ఘటనలో నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి,వెంటనే అరెస్టు చేయాలని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్‌ కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ...విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయుడిపై జరిగిన దాడి ఒక వ్యక్తిపై జరిగిన ఘటన మాత్రమే కాదని, ప్రజాస్వామ్య విలువలు,భావ ప్రకటన స్వేచ్ఛ,మీడియా స్వాతంత్ర్యంపై...