జర్నలిజం ఒక ఫైటర్ బాలస్వామి కి సన్మాన0
వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) పోరుమామిళ్ల-సమాజంలో జర్నలిజం అనేది అనేక ఒడిదుడుకులు,సవాళ్ళను సమస్యలు,అవినీతిఅక్రమాలపై,దోపిడీలపై నిత్యం చేసేఒకఫైటర్అని, ఏమాత్రం పొరపాటు జరిగిన దాని వెనుక జర్నలిస్టు అనేవ్యక్తి తీవ్రమై న సమస్యలుఎదుర్కొవాల్సివస్తుం దని దళిత సంక్షేమ సంఘం నేత ఉపాద్యాయులు తిరువీధి జయ రాములు,డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన సమితి అధ్యక్షుడు సగిలి జాకోబ్,మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా నాయ కులు ఈరిబాలజోజి,మాదిగఉద్యో గుల జిల్లా నాయకులు,జాషువా సాహిత్యవేదికవ్యవస్థాపకులు యంబడి ఈశ్వర్, దళిత నేతలు గుడిమే ఇన్నయ్య,పాపయ్య, ట్రైబల్ జూనియర్ కళాశాల...