వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) పోరుమామిళ్ల-సమాజంలో జర్నలిజం అనేది అనేక ఒడిదుడుకులు,సవాళ్ళను సమస్యలు,అవినీతిఅక్రమాలపై,దోపిడీలపై నిత్యం చేసేఒకఫైటర్అని, ఏమాత్రం పొరపాటు జరిగిన దాని వెనుక జర్నలిస్టు అనేవ్యక్తి తీవ్రమై న సమస్యలుఎదుర్కొవాల్సివస్తుం దని దళిత సంక్షేమ సంఘం నేత ఉపాద్యాయులు తిరువీధి జయ రాములు,డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన సమితి అధ్యక్షుడు సగిలి జాకోబ్,మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా నాయ కులు ఈరిబాలజోజి,మాదిగఉద్యో గుల జిల్లా నాయకులు,జాషువా సాహిత్యవేదికవ్యవస్థాపకులు యంబడి ఈశ్వర్, దళిత నేతలు గుడిమే ఇన్నయ్య,పాపయ్య, ట్రైబల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్యామ్యూల్ జోబ్,వైస్ ప్రిన్సిపాల్ చంద్రమౌళి,సింహారా యలు,మాలమహానాడు మండల అధ్యక్షుడు జక్కుల కిరణ్,సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం ఏరి యా కార్యదర్శి వీరయ్య,బాస్ సంస్థ అధ్యక్షుడు యోహాను, లు పేర్కొన్నారు.డాక్టర్ బిఆర్ అంబే ద్కర్ జాతీయ అవార్డు అందుకు న్న సీనియర్ జర్నలిస్టు గుడిమే బాలస్వామికి మాదిగదండోరా,మాదిగ ఉద్యోగులస మాఖ్య, మాలమహానాడు, దళితసంఘాలు, పాత్రికయులు,ఉపాద్యాయులు,పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మా నించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూబాలస్వామిజర్నలిస్టుగా అనేక దినపత్రికలలో,ఎలక్ట్రా నిక్ మీడియా రంగంలోసుదీర్ఘకా లంగా30సంవత్సరాలపాటు ప్రజా సమస్యలపైఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వెనకడుగు వేయ కుండా తన కళానికి పదును పెట్టి ఎన్నోకథనాలనురాసి,అందరిలో కదలికలు తెచ్చి పరిష్కారంచూపడమే కాకుండా, ప్రజాసమస్యలపై కళంతోనిరంతరం పోరాటంచేస్తూ,మరొకప్రక్కఎరుకల,యానాదుల కుటుంబాలకు అండగానిలిచిఎన్నో సేవలు అందిస్తూ,అభాగ్యులకు నేనున్నానంటూ ఒక భరోసా ఇస్తు న్నారన్నారు.ఇలాంటి వ్యక్తిని అంద రూ గుర్తించుకోవాలని పిలుపుని చ్చారు.తన జీవిత కాలంలో ఎన్నో పదవులు,అవార్డులు అందుకోవా లని కోరారు.కలంపెట్టారంటేఅధికా రులలోఅలజడిరేగాల్సిందేనన్నారు దళిత జాతిలో పుట్టిన ఆణిము త్యం బాలస్వామి ఆయనకువెన్నం టి ఉందామని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలోపీఈటీ అనిల్, ప్రసాద్ రావు, దళితనేతలు,పాల్గొన్నారు.