జయముఖి కళాశాల సమీపంలో ఘోర ప్రమాదం* డీసీఎం ఢీకొని సైక్లిస్ట్ మృతి.
*జయముఖి కళాశాల సమీపంలో ఘోర ప్రమాదం* డీసీఎం ఢీకొని సైక్లిస్ట్ మృతి. చెన్నారావుపేట మార్చి 30 (ప్రజావాణి) నర్సంపేట - నెక్కొండ ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జయముఖి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఒక సైకిలిస్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. నెక్కొండ వైపు నుంచి నర్సంపేట వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ జయముఖి...