జమ్మికుంట మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విస్తృత స్థాయి సమీక్ష

* రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా డి ఎ పి అందించాలి యూరియా షాపుల ద్వారానే పంపిణీ చేయాలి* జమ్మికుంటలో ఇసుక క్వారీలు ఉన్నా ఇసుక దొరకని పరిస్థితి    * పక్క నియోజకవర్గలలో                    ఆన్‌లైన్ లేకుండానే ట్రాక్టర్లకు అనుమతులు * హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఎందుకు కేసులు* తనుగుల చెక్‌డ్యామ్‌ను వెంటనే పూర్తి చేయాలికాల్వల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలి* కన్నెపల్లి పంపులు ప్రారంభించి తాగుసాగునీటి సమస్య పరిష్కరించాలిఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిజమ్మికుంట ఆగస్టు 7 (ప్రజావాణి)జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం హుజూరాబాద్ ఎమ్మెల్యే...