జమ్మికుంట మండలం ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి మరియు అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం

జమ్మికుంట మండలం ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి మరియు అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం   ప్రజావా ణి జమ్మికుంట ఆగస్టు 3   ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల ఇన్‌చార్జి తునికి వసంత్ మాదిగ ఆధ్వర్యంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు.   ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు మాదిగ మాట్లాడుతూ, జమ్మికుంట మండలంలోని అన్ని గ్రామాల్లో నూతన గ్రామ కమిటీల...