జమ్మికుంటలో వివేకానంద విగ్రహం తొలగింపు లేదు

జమ్మికుంటలో వివేకానంద విగ్రహం తొలగింపు లేదు* స్వామి వివేకానంద విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు* రథోత్సవాలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశంజమ్మికుంట ఆగస్టు 4 (ప్రజావాణి)జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయ భూమిలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందిఅదే సమయంలో దేవాలయ రథోత్సవాలు ఉత్సవాలు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందిఈ కేసులో దేవాలయ వ్యవస్థాపక...