జన బాట కార్యక్రమం ద్వారా విద్యుత్ సమస్యల పై ఎప్పటికప్పుడు సిబ్బంది జనాలకు అందుబాటులో ఉండాలి.. ఎస్ఇ ..
ప్రజావాణిన్యూస్(మార్చి24బద్వేల్ అట్లూరు లోని కే.జీ.బీ.వీ పాఠశాలను సందర్శించిన ఎస్ఇ.కరెంటోళ్ల జన బాట” కార్యక్రమం లో భాగంగా ఏ.పీ.ఎస్పీడీ.సీ.ఎల్ కడప సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ .రమణ గారు ఈ రోజు ముందుగా అట్లూరు మండలం అట్లూరు ను, అనంతరం బద్వేల్ మండలం–చింతపుత్తయ్యపల్లి గ్రామంను సందర్శించారు.సెక్షన్ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో ఎస్ఇ రెండు ప్రాంతాల్లోని విద్యుత్ సరఫరా వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించారు. లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు,కనెక్షన్లు,లోడ్ పరిస్థితులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి,ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ముందస్తు మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.సిబ్బంది...