జనసేన చొరవ-ప్రజల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే – సమస్యలపై తక్షణ స్పందన – ‘ఒక్క కాల్ చేస్తే చాలు, మీరు రావాల్సిన అవసరం లేదు,,ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు జిల్లా ప్రజావాణి (ఏప్రిల్20) నెల్లూరు నగరం 22వ డివిజన్‌లో ఇళ్లపై కార్పొరేషన్ నోటీసుల అంశంపై స్పష్టీకరణ అని భరోసా ఇచ్చిన హ్యాట్రిక్ రూరల్ నాయకత్వం అభినందనీయం“తెల్లవారు జామున 3 గంటలకు నీటి సరఫరా ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండేలా పనిచేయండి అంటూ అధికారులకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కిషోర్ గునుకుల -జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలోని 22వ డివిజన్ పరిధిలో బి.వి.నగర్, కొండాయపాలెం ప్రాంతాలలో దాదాపు 40 సంవత్సరాలు పైగా నివాసం...