జనగణన–2027 పై శిక్షణ కార్యక్రమం;;బద్వేలు మునిసిపల్ కమీషనర్,

కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)జనగణన–2027 నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు ఛార్జ్ ఆఫీసర్ మరియు మునిసిపల్ కమీషనర్, బద్వేలు పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైసర్స్ కు ఫీల్డ్ ట్రైనర్స్ చే విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిక్షణ కార్యక్రమం ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైసర్స్ కి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం,విధానాలు మరియు కార్యాచరణపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఉద్దేశించబడింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు,శాఖాధికారులు, ఫీల్డ్ సిబ్బంది మరియు నియమిత ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైసర్స్ పాల్గొన్నారు.గృహాల వారీగా...