జనగణన–2027 తొలి దశ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
*జనగణన–2027 తొలి దశ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి* *ఇంటింటి జాబితా, డోర్ నంబరింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ బి. శరత్ చంద్ర* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* జనగణన–2027 తొలి దశ (Census–2027) కార్యక్రమంలో భాగంగా “ఇండ్ల జాబితా & ఇండ్ల గణన” (House Listing & Housing Census) కార్యక్రమం ఈ రోజు నుండి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇండ్ల గుర్తింపు, గృహాలకు క్రమ సంఖ్యలు కేటాయింపు, డోర్ నంబరింగ్, ఎన్యూమరేషన్ కార్యక్రమాలను ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ప్రారంభించారు....