జగ్గయ్యపేట హైవే మీద ఉన్న ఫుడ్ ప్లాజాలొ సంఘటన..వేల రూపాయలు తీసుకుంటూ కక్కుర్తితో వ్యవహరిస్తున్న ఫుడ్ ప్లాజా యాజమాన్యం..

ఎన్టీఆర్ జిల్లా   మే14 ప్రజావాణి న్యూస్ జగ్గయ్యపేట క్వాలిటీ ఫుడ్ అని ప్రజలను నమ్మించి ఈ రకంగా మోసం చేస్తున్న ఫుడ్ ప్లాజా యాజమాన్యం.చికెన్ బిర్యాని అడుగగా విపరీతమైన దుర్గంధం వచ్చే బిరియానిని సప్లై చేసిన సప్లైర్లు.ఈ హోటల్ వారు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ధనాపేక్షతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పుడ్ ప్లాజా.ఈ హోటల్ పై ఫుడ్ కమిషనర్లు వచ్చినా కూడా నామ మాత్రం తనిఖీలు చేసి కాసులకు కక్కుర్తి పడి కనీసం అటువైపు తిరిగి చూడని అధికారులు.ఫుడ్ ప్లాజా వ్యవహారంపై అనేకమార్లు...