జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 900 మంది పోలీస్ లతో భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్*

ఎన్నికల నిర్వహణకు 9వందల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు పూర్తి   జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్   ఎన్నికలు జరిగే ప్రదేశంలో 144 సెక్షన్     జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఫిబ్రవరి 10 (ప్రజావాణి):     జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బందితో...