“జగిత్యాల”ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా….!* —జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  *రాయికల్:ఫిబ్రవరి (ప్రజావాణి)*

*"జగిత్యాల"ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా....!*   ---జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్   *రాయికల్:ఫిబ్రవరి (ప్రజావాణి)* రాష్ట్రంలోనే జగిత్యాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని,పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో 10 లక్షల నిధులతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు వీరాపూర్ అనుబంధ గ్రామాలకు అదనపు బస్సు కోసం వినతి పత్రం సమర్పించగా రవాణా శాఖ మంత్రితో...