జగన్నాథ్‌పూర్‌లో వడ్డెర సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

జగన్నాథ్‌పూర్‌లో వడ్డెర సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- మండలంలోని జగన్నాథ్‌పూర్ గ్రామంలో వడ్డెర సంఘం గ్రామ కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు వల్లేపు సుధాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు బొంత రమేష్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గొలేన ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించరు ఈ కార్యక్రమానికి ఎల్కతుర్తి పట్టణ అధ్యక్షులు ఓర్సు కుమారస్వామి ప్రధాన కార్యదర్శి అల్లెపు ప్రశాంత్ కోశాధికారి అల్లెపు రాజు హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు.గోపాల్ పూర్ గ్రామ అధ్యక్షులు...