జగనన్న పర్యటనను విజయవంతం చేస్తాం – కాకాణి

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 13)  శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు"డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.మాజీ మంత్రి కాకాణి ని కలిసి శాలువాలతో సత్కరించి,బొకేలు అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుబోలు మండల నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ ఆర్...