జగనన్న గెలుపును ఎవరూ ఆపలేరు -పూజిత

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) సూళ్లూరుపేట నియోజకవర్గం,పెళ్లకూరు మండలం,చిల్లకూరు గ్రామంలో ఇటీవల ఆక్రమ కేసులో అరెస్టయిన నెల్లూరు జిల్లా మాజీ కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ధైర్యం చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత,కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను,రాజకీయ కక్షసాధింపు చర్యలను వైఎస్ఆర్ సీపీ దీటుగా ఎదుర్కొంటుంది.రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన నడుస్తోంది- వైఎస్ఆర్ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా...