జగనన్న కాలనీలను కాదు,ఊళ్ళు నిర్మించాడు – కాకాణి
నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21),సర్వేపల్లి నియోజకవర్గం,వెంకటాచలం పంచాయతీ పరిధిలో నిర్మించిన జగనన్న కాలనీని వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు,స్థానికులతో కలిసి జగనన్న కాలనీ చంద్రబాబు కహానీ పేరుతో ఇంటి ఇంటికి తిరిగి జగనన్న హయాంలో నిర్మించిన ఇళ్లను పరిశీలించి సొంత ఇంటి కల నెరవేరిందని కాలనీవాసులతో సంతోషాన్ని పంచుకున్న మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు"డా కాకాణి గోవర్ధన్ రెడ్డి.బాణాసంచా పేలుస్తూ మేళతాళాలతో కాకాణి కి ఘనస్వాగతం పలికిన జగనన్న కాలనీవాసులు ప్రతి గడపలో కాకాణికి...