జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం, కందిమల్లయ్య మహా సంస్థానం.*
కడప జిల్లా *జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం, కందిమల్లయ్య మహా సంస్థానం.8వ తరం, 12 వ మఠాధిపతులు శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారి పట్టాభి శాఖ మహోత్సవంలో పాల్గొన్న రెడ్యo.శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారిని ఘనంగా సన్మానించిన రెడ్యo.జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం, కందిమల్లయ్య పుర మహా ప్రస్థానం... బ్రహ్మంగారిమఠంలో 8వ తరం, 12 వ మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారి పట్టాభిషేక మహోత్సవం...