చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన సి సి ఎస్ పోలీస్ & తిప్పర్తి పోలీస్ – ఇద్దరు నిందితుల అరెస్ట్ వీరిలో ఒకరు మైనర్ – నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి

*చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన సి సి ఎస్ పోలీస్ & తిప్పర్తి పోలీస్ – ఇద్దరు నిందితుల అరెస్ట్ వీరిలో ఒకరు మైనర్ - నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* తేది 11-05-2026 మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో తిప్పర్తి మండలం ఎర్రగడ్డ గూడెం గ్రామ కేంద్రంలోని మర్రిచెట్టు కింద కూర్చున్న చింతమల్ల సత్యమ్మ (70) అనే వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు షైన్ మోటార్‌సైకిల్‌పై వచ్చి తెంపుకొని పరారయ్యారు....