చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్ నియామకం
చేవెళ్లలో బీసీ సేన సమావేశం – శ్రీనివాస్ గౌడ్‌కు నియామకం చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్ నియామకం జాతీయ బీసీ సంఘాల అధినేత ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు, జాతీయ బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్‌ను నియమించారు. చేవెళ్ల నియోజకవర్గంలోని కుమ్మెర గేట్ సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీసీ సేన సమావేశంలో ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ...