చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త.

ప్రజావాణిన్యూస్(మార్చి15)పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన భార్యనే మట్టుపెట్టేందుకు ప్రయత్నించాడు ఓ భర్త.నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని పెళ్లి చేసుకున్నాడు.ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యాడు.ఆ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్ది,భార్యతో అన్యోన్యం గా ఉండాల్సింది పోయి.ఆమె పాలిట కాలయముడిగా మారాడు.నిత్యం భార్యను అనుమానిస్తూ చిత్ర హింసలకు గురిచేశాడు.చివరకు అనుమానంతో ఆమె గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు.పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఈ దారణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ దారుణం జరిగింది. కరగాని దిల్లేశ్వరి గొంతును బ్లేడ్...