చెర్కుపల్లి గ్రామానికి విద్యుత్ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
చెర్కుపల్లి గ్రామానికి విద్యుత్ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కే. పురుషోత్తం రెడ్డి నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం విద్యుత్ లైన్ల పరిశీలన చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి కొందుర్గు మండల పరిధిలోని చెర్కుపల్లి గ్రామంలో దీర్ఘకాలంగా నెలకొన్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందనీ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవతో గ్రామానికి నూతన సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరై ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు పూర్తయ్యాయనీ కొందుర్గు...