చెరువు,వాగు, బావి ల దగ్గర హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ఈత సరదా విషాదంగా మారకూడదు బెజ్జంకి ఎస్సై సౌజన్య

ఈత సరదా విషాదంగా మారకూడదు బెజ్జంకి ఎస్సై సౌజన్య బెజ్జంకి,ఏప్రిల్ 22 (ప్రజావాణి) వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, యువకులు చెరువులు, వాగులు వద్ద ఈతకు వెళ్లే సందర్భాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బెజ్జంకి ఎస్సై సౌజన్య సూచించారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామం చెరువు పరిసర ప్రాంతంలో, అలాగే పలు గ్రామాలలోని వాగులు, చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు(ఫ్లెక్సీ లు )ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ఈత రాని వారు చెరువులు,...