చెట్ల కొమ్మల తొలగింపు, ఫీడర్ నిర్వహణ పనుల నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయం
ఘట్‌కేసర్, జూన్ 21: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణ కోసం చెట్ల కొమ్మల తొలగింపు, ఫీడర్ నిర్వహణ మరియు లైన్ క్లియరెన్స్ పనులు చేపట్టనున్నందున జూన్ 22 (సోమవారం)న ఘట్‌కేసర్, నారపల్లి విద్యుత్ విభాగాల పరిధిలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఘట్‌కేసర్ సెక్షన్ పరిధిలోని 11 కేవీ మాధారం ఫీడర్ ద్వారా సరఫరా పొందుతున్న మాధారం గ్రామం, మాధారం ఏజీఎల్, మాధారం పౌల్ట్రీ ఫార్మ్స్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట...