చెట్ల కొమ్మల కత్తిరింపు, నిర్వహణ, ఘట్కేసర్ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం

ఘట్‌కేసర్, జూన్ 22: చెట్ల కొమ్మల కత్తిరింపు, ఫీడర్ నిర్వహణ పనులు మరియు విద్యుత్ లైన్ల క్లియరెన్స్ కార్యక్రమాల నేపథ్యంలో మంగళవారం (జూన్ 23) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఘట్‌కేసర్ సెక్షన్ పరిధిలోని 11 కేవీ చందుపట్లగూడ ఫీడర్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎదులాబాద్ గ్రామం, చందుపట్లగూడ గ్రామం, మర్రిపల్లిగూడ గ్రామం, కొత్తగూడ, పోతురాజుగూడ, మేఘా కళాశాల, మదర్ థెరిస్సా కళాశాల, శ్రీరామ పౌల్ట్రీ ఫార్మ్స్ ప్రాంతాలు,...