చెట్లు నరికారు కొమ్మలు వదిలేశారు ఇబ్బందుల్లో కాలనీవాసులు

•చెట్లు నరికారు.. కొమ్మలు వదిలేశారు.. ఇబ్బందుల్లో కాలనీవాసులు   అమీన్పూర్, జూలై 2 (ప్రజావాణి):అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కేజీఆర్ ఎంక్లేవ్, ఓడీఎఫ్ కాలనీల్లో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ ఇటీవల నరికివేశారు. అయితే, వారం రోజులు గడిచినా ఆ కొమ్మలను తొలగించకపోవడంతో అవి రోడ్లపైనే పేరుకుపోయి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్లపై నరికిన కొమ్మలు ఉండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసే సమయంలో ఈ కొమ్మలు డ్రైనేజీల్లోకి చేరి నీటి పారుదలకు ఆటంకం కలిగించే...