చూసిరేవు గూడెం సచివాలయంలో పాలకమండలి వీడ్కోలు సన్మానం
చూసిరేవు గూడెం సచివాలయంలో పాలకమండలి వీడ్కోలు సన్మానం ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం మార్చి 30. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం చూసిరేవులగూడెం గ్రామపంచాయతీలో ఈరోజు గ్రామపంచాయతీ సర్పంచి పాలకవర్గం ముగియడంతో గ్రామపంచాయతీ సచివాలయంలో ఈరోజు పాలకమండలి సభ్యులకు గ్రామపంచాయతీ సెక్రటరీ కొల్లు బాబురావు ఆధ్వర్యంలో వీడ్కోలు సన్మానం చేయటం జరిగింది సర్పంచ్ తెల్లం నీరోష వైస్ సర్పంచి జానకమ్మ దాసరి నాగేశ్వరరావు వార్డ్ నెంబరు జానకమ్మ వార్డ్ నెంబర్ తులసి వార్డ్ నెంబరు వారికి ఎంపీటీసీ కారం జయసుధ సెక్రెటరీ...