చీలాపూర్ లో ఉచిత వైద్య శిబిరం -250 మందికి ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ బెజ్జంకి, జూలై 6 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామంలో భాస్కరచారి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, సన్‌రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యమే తన బాధ్యతగా భావించి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పలువురు ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకుని అవసరమైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తాను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత స్వర్గీయ భాస్కరచారి వర్ధంతి సందర్భంగా సురభి హాస్పిటల్, సిద్దిపేట వారి సహకారంతో ఉచిత

బెజ్జంకి, జూలై 6 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామంలో భాస్కరచారి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, సన్‌రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరచారి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యమే తన బాధ్యతగా భావించి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పలువురు ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు సంభవించడం...