చీకటిమయంలో తెల్లపాడు ఎస్సీ కాలనీ: అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

కలసపాడు మండలం తెల్లపాడు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో నెలకొన్న తీవ్ర వీధి దీపాల సమస్య * మూడు రోజులుగా అంధకారంలోనే కాలనీ * పాములు, తేళ్లతో భయం భయంగా గడుపుతున్న ప్రజలు * పట్టించుకోని లైన్‌మెన్.  కలసపాడు జూన్ 5 ప్రజావాణి  తెల్లపాడు గ్రామపంచాయతీలోని ఎస్సీ కాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. గత మూడు రోజులుగా కాలనీ మొత్తం చీకటిమయంగా మారినప్పటికీ, అధికారులు గానీ, విద్యుత్ శాఖ సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదని స్థానిక దళిత వృద్ధులు, మహిళలు, యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...