*చిలుకూరు మండల పాస్టర్ ఫెలోషిప్ నూతన కమిటీ ఏర్పాటు*

చిలుకూరు మార్చి 30:( ప్రజా వాణి ) కోదాడ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు బ్రదర్ కె రామారావు అధ్యక్షతన చిలుకూరు మండలంలోని సీతారామపురం గ్రామంలో సోమవారం కవనెoట్ చర్చ్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఏర్పాటు మీటింగ్ జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా డిసిప్లిన్ కమిటీ చైర్మన్ రెవరెండ్.డాక్టర్.యెషయా వర్తమానం అందించారు.కోరి కమిటీ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ శ్రావణ్ కుమార్ వర్కింగ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ కోరి కమిటీ వైస్ ప్రెసిడెంట్ గుడిబండ ఏషియా మరియు ఎలక్షన్ కమిటీ...