*చిలుకూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేసిన ఎస్పీ నర్సింహా*
*చిలుకూరు జూలై 30 (ప్రజావాణి*): జిల్లాలో పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ నరసింహ చిలుకూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ముందుగా పోలీసు స్టేషన్ సిబ్బంది ఎస్పీ గారికి గౌరవ వందనంతో స్వాగతం తెలిపినారు, పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాలు పరిశీలించి. సిబ్బంది చక్కని యూనిఫామ్, క్రమశిక్షణ, పోలీస్ పరికరాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకోని ఎలాంటి సమస్య ఉన్న అధికారుల ద్వారా పరిష్కరించుకావాలని సూచించి సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడు కృషి చేస్తామని తెలిపారు. స్టేషన్ అవరణంలో సిబ్బందితో...