చిన్న సహాయం…. విద్యార్థుల జీవితాలకు పెద్ద వెలుగు
చిన్న సహాయం.... విద్యార్థుల జీవితాలకు పెద్ద వెలుగు పేద విద్యార్థుల కోరిక తీర్చిన యువ నాయకుడు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఎల్ఈడి టీవీ బహుకరణ ఎల్ఈడి టీవీ ని బహుకరించిన మహాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి విద్యార్థుల అభివృద్ధి సమాజం అభివృద్ధి అనే ఒక చిన్న సంకల్పంతో తమ ప్రియతమ నాయకుడు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మహాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి కొందుర్గు మండలం గంగన్నగూడెం గ్రామంలోని పేద విద్యార్థులకు...