చిన్న మధ్య తరహా పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలి..-ప్రతి జర్నలిస్టుకు అక్రీడిటేషన్, హెల్త్ కార్డులు ఇవ్వాలి..-తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య..

సిద్దిపేట జిల్లా,హుస్నాబాద్, మార్చి 25, ప్రజావాణి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతం నుండి బుధవారం రోజున హైదరాబాద్ సమాచార భవన్ ముందు తలపెట్టిన జర్నలిస్టు పోరాట హక్కుల కొరకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి హుస్నాబాద్ ప్రాంతం నుండి జర్నలిస్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మిత్రులు తరలి వెళ్లారు.ఈ ఈ సందర్భంగా టి డబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ జర్నలిస్టులపై వివక్ష నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జర్నలిస్టుల చలో హైదరాబాద్...