చిన్న పత్రికలను తక్కువ అంచనా వేయొద్దు
*చిన్న పత్రికలను తక్కువ అంచనా వేయొద్దు..!**అక్రమ కలప రవాణా వ్యవహారంపై వార్త రాయడంతో విలేఖరులపై అవహేళన**మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మే 27*గతంలో ఒక పత్రికలో విలేఖరిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం అక్రమ కలప రవాణా వ్యవహారంలో తన పేరు బయటకు రావడంతో చిన్న పత్రికలపై అవహేళనగా మాట్లాడటం జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజావాణి పత్రిక అక్రమ కలప రవాణాపై ఆధారాలతో వార్త ప్రచురించగా, స్పందించాల్సిన వ్యక్తి విషయంపై వివరణ ఇవ్వకుండా చిన్న పత్రికలను చిన్నచూపు చూస్తూ మాట్లాడటం పత్రికా...