చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్<br>

*చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *షాద్‌నగర్ నియోజక వర్గంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం* *నిరుపేదల గుడిసెల వద్దకే వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బంది* షాద్ నగర్ ప్రజావాణి  జూన్ 28 :జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. వైద్యాధికారుల సమక్షంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం...