చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. <br>

చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఆహారమే ఔషధం వంటగది ఒక ఔషధ శాల అనే ఉద్ఘాటాన. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ఆరోగ్య పథకం ప్రారంభం. రాష్ట్రంలో వైద్య రంగానికి రూ.19,035 కోట్లు కేటాయించమని వెల్లడి నీటి సంరక్షణతో అన్నమయ్య జిల్లాలు పచ్చదనం పెరిగాయని వివరణ. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్ విడుదల చేశామని స్పష్టం. చిత్తూరు జిల్లా యాదమరి మే 23 ప్రజావాణి: ఆహారమే ఔషధం వంటసాలే ఔషధశాల ఈ మాట నేను ఎప్పుడూ చెబుతాను,...