చిత్తశుద్ధితో ప్రభుత్వ పథకాలను అమలు చేయండి పర్యవేక్షణా లోపం లేకుండా విధులను నిర్వర్తించండి,చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు,
చిత్తూరు జిల్లా మే14 ప్రజావాణి న్యూస్ దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్ని స్థాయిల్లో పొదుపు చర్యలు పాటించండి జిల్లా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పారదర్శకంగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం జిల్లాలో మొదటి దశలో 66 ఎస్సీ గ్రామాలను ఎంపిక 10 కోట్లతో 437 పనులను పూర్తి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రా ష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విధులను నిర్వర్తిస్తూ.పర్యవేక్షణా లోపం లేకుండా.తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించి,ప్రభుత్వ...