చితికిపోతున్న చిత్రకారుల జీవితాలు! చిత్రకళను వదిలేస్తున్న కళాకారులు – వేరే పనులు చేస్తూ కుటుంబ పోషణ!!
చితికిపోతున్న చిత్రకారుల జీవితాలు! చిత్రకళను వదిలేస్తున్న కళాకారులు – వేరే పనులు చేస్తూ కుటుంబ పోషణ!! ప్రజావాణి //కరీంనగర్ బ్యూరో : ఒకప్పుడు పట్టణం నుంచి పల్లె వరకు గోడచిత్రాలు, బ్యానర్లు, షాప్ బోర్డులు చేతివృత్తి ఆర్టిస్టుల కుంచె సోయగాలతో కళకళలాడేవి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గొప్ప గొప్ప చిత్రకారులు, కళాకారులు తమ కలలైన చిత్రకళను వదిలి వేరే ఉపాధి కోసం పరుగులు తీస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రకారుల జీవితం దయనీయంగా మారింది. కొందరి పరిస్థితి పూట...