చిగురుమామిడి లో దూడపై హైనా దాడి –
చిగురుమామిడి లో దూడపై హైనా దాడి – మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి దూడపై హైనా దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. గ్రామానికి చెందిన రైతు బొల్లి చంద్రయ్య తన పొలం వద్ద ఎప్పటిలాగే దూడను కట్టివేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి సమయంలో అడవి నుండి వచ్చిన హైనా దూడపై దాడి చేసి చంపింది. శనివారం ఉదయం పాలు పిండడానికి పొలం వద్దకు వెళ్లిన రైతు బొల్లి చంద్రయ్య దూడ...