చిగురుమామిడి మండలంలో ఖాజా మొయినుద్దీన్ పై విచారణకు ఆదేశాలు
ముఖ్యమంత్రిని ఆశ్రయించిన ఫిర్యాదుదారుడు దొబ్బల బాబు విచారణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆదేశించిన డిపిఓ మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి మండలం): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్ (ఇన్‌చార్జ్ MPO/MPDO) పై నిధుల దుర్వినియోగం, పరిపాలనా అక్రమాలు, అధికార దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో విచారణకు చర్యలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ డివిజనల్ పంచాయతీ అధికారి మండల పరిషత్ అభివృద్ధి అధికారికి లేఖ పంపి గత 15 సంవత్సరాలకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని ఆదేశించారు....