చిగురుమామిడి నూతన ఎంపీడీఓగా కలికోట రామ్మోహన్ చారి

చిగురుమామిడి నూతన ఎంపీడీఓగా కలికోట రామ్మోహన్ చారిమన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి:చిగురుమామిడి మండల నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా కలికోట రామ్మోహన్ చారి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం రోజున ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన  పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా రామ్మోహన్ చారి మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ పనుల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. చిగురుమామిడి మండలంలోని అన్ని శాఖల...