చాణక్య హై స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
చాణక్య హై స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి);జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండల కేంద్రంలోని చాణక్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లోజాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పలు విధాల సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు. ప్రతిభచూపిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ బహుమతులు అందజేసి అభినందించారు.విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు.సైన్స్‌తోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, కరోనా వంటి కష్ట కాలంలోనూ...