*చల్లమల కృష్ణ రెడ్డి కొడుకు ఎంగేజ్మెంట్ లో పాల్గొన్న – కాంగ్రెస్ నాయకులు*
*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల కృష్ణారెడ్డి కుమారుని ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి గండూరి నరసింహ, బొమ్మకంటీ సత్యనారాయణ, రాపోలు వెంకటేశం, ఇడికూడా నరేందర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ చండూరు మున్సిపల్ అధ్యక్షుడు ఇరిగి శంకర్, ఇరిగి ప్రశాంత్, తదితరులు పాల్గొనడం జరిగింది.