చల్లగిరిగెల గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వారి సతీమణి తులసమ్మ , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు

బద్వేల్ ప్రజావాణి న్యూస్(మార్చి27)నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు,వారి సతీమణి తులసమ్మ గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు , నియోజకవర్గం బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి గార్లు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికి, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో నాయకులను ఘనంగా సత్కరించారు.ఈ...