చలో తిరుపతి” గోడపత్రాలు ఆవిష్కరణ ఏఐటీయూసీ ఏఐటీయూసీ 18 వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేద్దాం

వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20)ఏప్రిల్ 26 నుంచి 28 వరకు తిరుపతిలో జరిగే ఏఐటియుసి 18 రాష్ట్ర మహాసభలును జయప్రదం చేయాలని ఏఐటీయూసీ బద్వేల్ ఏరియా ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్,అధ్యక్షులు సఫా కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పోరుమామిళ్ల ఏఐటియుసి మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్టిసి బస్టాండ్ ఆవరణ లో పోస్టల్ లో ఆవిష్కరణ చేసి,అనంతరం వారు మాట్లాడుతూ.1921 అక్టోబర్ 31న స్వాతంత్య్ర పోరాటం కార్మికులు హక్కుల నినాదంతో స్థాపించన ఏఐటియుసీ నేడు 106 సం భారతదేశంలోని ఏకైక తొలి...